
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలులోని ఎంపీ గారి కార్యాలయంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, క్లస్టర్ ఇంచార్జ్ కాకుమాని హర్ష, పార్టీ నాయకులు కోరుకొండ అంజిబాబు, మూసా, లింగాబత్తిన మాల్యాద్రి, మట్టిగుంట శ్రీను తదితరులు ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.