
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాల్లో పర్యటించి, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకులతో సమావేశమై చర్చించాను.రెండు ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించాను. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రజల మద్దతుతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.