ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948 Octoberober 28, 2026, 12:05 am
ఎమ్మెల్యే ఇంటూరి సమక్షంలో టిడిపిలోకి 8 కుటుంబాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన 8 కుటుంబాల వారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారు…
- ముదిరెడ్డి మహేంద్రరెడ్డి
- ముదిరెడ్డి మాధవరెడ్డి
- పిచ్చపాటి కృష్ణారెడ్డి
- పల్లాల మాల్యాద్రిరెడ్డి
- వెన్నపూస హజరత్ రెడ్డి
- అద్దంకి ప్రసాద్
- కేసనపల్లి పెద్దయ్య
- నిమ్మకంటి యస్య
త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే గ్రామంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలి అని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వారికి సూచించారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…. మొగిలిచర్ల ఎంపిటిసి అభ్యర్థి గంగాడి పద్మ, స్థానిక నాయకులు పల్లపోతు వెంగళరావు, గంగాడి నరసింహం, మాల్యాద్రి, భాగ్యం, అంగులూరి చినకొండయ్య, ఓరుపల్లి అబ్రహం, సోమినేని మహేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
https://www.tholisubhodayam.com