తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ బీద రవిచంద్ర గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి బి-ఫారాలు అందజేశాను.కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టిగా పనిచేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించాను.