google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాకతీయ కళ్యాణమండపం నందు గీతం స్కూల్ హెక్టాన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు యానువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించిన విద్యార్థులకు అభినందించిన చైర్మన్ లక్ష్మణ్. అనంతరం విద్యార్థులు ఆటపాటలు తో అలరించిన తర్వాత విద్యార్థులకు ప్రైజులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.