google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
పదవ తరగతి పరీక్ష కేంద్రమును పరిశీలించి పరీక్షా కేంద్రంలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించుటకు తగు జాగ్రత్తలు తీసుకోవటం అయినది మరియు మా స్టాఫ్ కి మరియు ఎగ్జామ్ చీఫ్ కు తగు సూచనలు ఇవ్వడం జరిగినది.పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రం వద్ద ఉండకుండా మీ పిల్లల కోసం దూరంలో ఉండవలసిందిగా కోరటం అవుతున్నది.