
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారితో మార్కాపురం పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుండి నాలుగు మాడవీధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పటాన్ నాగర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితాలు మంచిగా వస్తాయని ఇటీవల విడుదలైన విడుదలైన ఫలితాలు ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. అలాగే స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు….