
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీని ఓడిఎఫ్ ప్లేస్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని. 2025-26 సవత్సరం లో కందుకూరు మున్సిపాలిటీ స్వచ్ఛ కందుకూరు గా మెరుగుపరిచ్చేందుకు పట్టణ పరిధిలోని ఎక్కడైనా పారిశుధ్యం లో లోపం కనిపిస్తే అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ పరిధిలోప్రజలు ఎక్కడైనా భహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేస్తే రుసుము రూ.100 జరిమానా విధిస్తామని. పట్టణ ప్రజలు దృష్టిలో ఉంచుకొని భహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చెయ్యకుండా.పరిసరప్రాంత పారిశుధ్యాన్ని సంరక్షించుకోవాలని కందుకూరు పురపాలక సంఘం కమీషనర్ కె అనూష విజ్ఞప్తి చేశారు.