
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండవ రోజు పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఐఏఎస్., గారు, ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులకు పలు దిశా నిర్దేశాలు చేశారు.