
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు లోని శ్రీ రాజ రాజేశ్వరి బిఈడి కాలేజీ లో కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో లో విద్యార్దిని, విద్యార్దులు కరాటే విద్యను అభ్యసిస్తునారు… కరాటే మాస్టర్ సుబ్రహ్మణ్యం కరాటే నేర్చుకోవడంవల్ల విద్యార్థులు లలో క్రమశిక్షణ, ఆత్మరక్షణ, ఏకాగ్రత మంచి ఆరోగ్యం ఇంకా అనేక లాబాలు వున్నాయి అని చెప్పారు. బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నట్టు తెలియజేశారు..ఈ వేసవి సెలవులలో కరాటే తో పాటు కర్రసాము కూడా నేర్పిస్తున్నట్టు చెప్పారు… ఆసక్తి కలిగినా వారు ఈ వేసవి లో వుపయోగించు కోగలరు అని తెలియజేశారు