
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు నీరుకొండ సింగయ్య & నీరుకొండ తిరుమలరావు గార్ల ఆహ్వానం మేరకు శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్,& వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, దర్శి నియోజకవర్గం పరిశీలకులు మాదాసి. వెంకయ్య. వైఎస్ఆర్సిపి టంగుటూరు మండల అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు,జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జనరల్ సెక్రెటరీ భరత్ రెడ్డి ,కారుమంచి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు కాపా శ్రీనివాసవరెడ్డి, టంగుటూరు టౌన్ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర , వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీపతి విజయ్ , రైతు విభాగ నాయకులు వల్లంరెడ్డి రమణారెడ్డి , కారుమంచి గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.