
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టిడిపి క్యాడర్ శిక్షణా కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపు
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ₹20,000 ఆర్థిక సహాయం వివరాలు ప్రజలకు తెలియజేయాలని సూచన
సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.