
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణంలో అర్బన్ సీఐ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినారు.. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసుల నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్న పోలీసులు.మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు ఈ తనిఖీలలో SI అంకమ్మ రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.