
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఉల్లపాలెం జడ్పీ పిహెచ్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న టి 20 ప్రీమియర్ లీగ్ మ్యాచీలు డెవిల్ హోలీ స్పిరిట్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంట్ కి వచ్చిన అతిరథ మహారధులకు వచ్చిన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి మరియు మార్ట్ టైం బోర్డ్ చైర్మన్ సత్యా కి స్వాగతం సుస్వాగతం ట్రస్ట్ చైర్మన్ మంచు మహేష్ బాబు
ట్రస్ట్ ప్రెసిడెంట్ గౌడ్ పేరు రవీంద్రబాబు వైస్ ప్రెసిడెంట్ గౌడ్ పేరు డేవిడ్ రాజ్ చీఫ్ మేనేజ్మెంట్ మంచు ప్రసాద్ మరియు సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు మించాల బ్రహ్మయ్య
గ్రీన్ బ్యూటిషన్ చైర్మన్
వేల్పుల సింగయ్య
ప్రకాశం జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ప్రసాదు( సంటి)మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గన్నిపూడి సుబ్రహ్మణ్యం
మరియు ఉల్లపాలెం PB ఛానల్ బైరెడ్డి మురళి
గ్రామ పార్టీ అధ్యక్షుడు నూతలపాటి చైతన్య
సీనియర్ నాయకుడు కానాల బాలాజీ మరియు బింగినపల్లి
గ్రామ పార్టీ అధ్యక్షుడు సన్నీ బోయిన మాల కొండయ్య
PB ఛానల్ అధ్యక్షుడు పూడి రోసిరెడ్డి గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు
మంచు మాలకొండయ్య ప్రధాన కార్యదర్శి
అల్లాడి ఏడుకొండలు మరియు బింగినపల్లి నాయకులు కార్యకర్తలు