
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
లింగసముద్రం మండలం విశ్వనాధపురం గ్రామ టిడిపి నాయకుడు ఉన్నం వీరాస్వామి సోదరుడు వెంకటస్వామి శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు విశ్వనాధపురం గ్రామంలో వెంకటస్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కందుకూరు పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నాయకులు బొల్లినేని నాగేశ్వరరావు, ఉన్నం రమేష్, వంకాయలపాటి మాల్యాద్రి, ముప్పరాజు లక్ష్మీనరసింహం, సోంపల్లి మనోహర్, ఎందేటి ప్రసాద్, అల్లం వెంకటేశ్వర్లు, ఉన్నం కొండలరావు, ముచ్చు శ్రీను, షేక్ రఫీ, వడ్డేళ్ల రవిచంద్ర, మద్దెల రామారావు, రాజవరపు మాలకొండయ్య, గొర్రెపాటి చెంచురామయ్య, కూరపాటి శ్రీనివాసులు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, ఇంకా పలువురు నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.