
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్ర భవిష్యత్తు కోసం, పార్టీ బలోపేతం కోసం మన గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువనేత నారా లోకేశ్ గారు పిలుపునిచ్చిన "మహానాడు" కార్యక్రమాన్ని మన కందుకూరు నియోజకవర్గంలో పండుగలా జరుపుకుందాం.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న మన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మే 27, 28 తేదీల్లో జరగబోయే ఈ మహానాడును విజయవంతం చేసి, కందుకూరు తెలుగుదేశం పార్టీ సత్తాను రాష్ట్రవ్యాప్తంగా చాటిచెబుదాం.పసుపు సైన్యమా… కదలిరండి, మన బలాన్ని, బలగాన్ని మరోసారి నిరూపిద్దాం.