
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు హైవేలో SL HONDA నూతన భవన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా శ గంగారపు వెంకట రామిరెడ్డి & శ్రీ లక్ష్మి గారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు
నూతన భవన నిర్మాణం పూజా కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి శాలువ పూలమల స్వామి ప్రతిమ తో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పట్టణ నాయకులు , ప్రముఖులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు