తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

బోదిసత్వ Dr. B.R.అంబేద్కర్ జయంతి వేడుకల సందర్బంగా కందుకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏప్రిల్ 1 నుండి 13వ తేదీ వరకు జరుగుతున్న నివాళుల కార్యక్రమంలో ఈ రోజు 04-04-2026, అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా 4 వరోజు” ధమ్మచక్ర ఫౌండేషన్” ఆధ్వర్యంలో జరిగిన ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఉపాసక గాండ్ల హరిప్రసాద్, గేరా మనోహర్, గేరా చిరంజీవి, ముప్పవరపు కిషోర్,చనమాల కోటేశ్వరరావు, జువ్విగుంట నరసింహారావు, జమ్మలమడుగు రవి, ప్రభాకర్ మొదలగువారు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *