జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత

జిల్లాలో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి సన్నద్ధత ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి, రిజర్వేషన్లు మరియు గెజిట్ నోటిఫికేషన్లు జారీ. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను…

గిద్దలూరు నామినేషన్ కేంద్రంలో కలెక్టర్, ఎస్పీ పరిశీలన

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించి,…

దర్శి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం :- దర్శి టీడీపీ కార్యాలయంలో గురువారం దర్శి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారితో ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి…

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని క్యాంపు కార్యాలయం నందు కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం గురువారం మర్యాదపూర్వకంగా…

అద్దంకి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి:జిల్లా ఎస్పీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యం: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందన్నారు.…

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా….

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలులోని ఎంపీ గారి కార్యాలయంలో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, క్లస్టర్ ఇంచార్జ్ కాకుమాని హర్ష, పార్టీ నాయకులు కోరుకొండ అంజిబాబు,…

దర్శి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారు గురువారం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు,గాంధీనగర్ లోని ప్రాధమిక…

మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం.. ప్రకాశం జిల్లాలోకి CRPF 44 మంది సభ్యుల బైక్ ర్యాలీకి ఘన స్వాగతం – ‘NO DRUGS’ నినాదంతో డ్రగ్స్ నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమం!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టి యువతను, సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో…

రామాయపట్నం పల్లెపాలెం ను పోర్టు నిర్వాసిత గ్రామంగా గుర్తించాలి రామయపట్నం పోర్టు ప్రభుత్వమే నిర్వహించాలి

అఖిలభారత రైతు- కూలీ సంఘం( ఐకమ్స్ భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు )డిమాండ్ కందుకూరు డివిజన్ అడ్మినిస్స్టేట్ ఆఫీసర్ (డి ఏ ఓ )గారికి మెమోరాండం ఇచ్చిన ఏఐకేఎంఎస్,ఐయఫ్ టి యు ప్రతినిధి బృందం తొలి…

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలు, కాలనీల్లో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – ఇళ్లు, వాహనాల తనిఖీలు.. ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణపై అవగాహన!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా పలు…