సంతాప కార్యక్రమంలో నివాళులర్పించిన డాక్టర్ ఆదిమూలపు సురేష్.
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో వైయస్ఆర్సీపీ నాయకులు కీర్తిశేషులు శ్రీ వేజెండ్ల సుధాకర్ రావు గారి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర…
నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలు, కాలనీల్లో పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు – స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన, గ్రామ పెద్దలతో సమావేశాలు!’
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా…
కలాంకు నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మాజీ రాష్ట్రపతి, భారతరత్న, స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95 వ జయంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.దేశం గర్వించేలా శాస్త్రవేత్తగా అనేక…
నేరాల నియంత్రణే లక్ష్యంగా కందుకూరు పట్టణంలోని నాచారమ్మ కాలనీలో ప్రకాశం జిల్లా పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన కందుకూరు సీఐ శ్రీ ఎస్. జగదీష్ , సిబ్బంది!
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెంచడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల…
స్థానిక ఎన్నికల విధుల నిర్వహణ లో బాధ్యతగా పని చెయ్యాలి.
ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పక అమలు చెయ్యాలి. సిబ్బంది పని చేసే కేంద్రం లో అందుబాటులో ఉండాలి. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుకు వెయ్యాలని గ్రామ పంచాయతీల సిబ్బందికి ఇంచార్జి ఎం పి డి వో వెంకట్రావు ఆదేశం తొలి…
తొషిక్ కేసును సీబీఐకి అప్పగించాలి
బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలి వైఎస్సార్సీపీ నాయకులు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యార్థి తొషిక్ ఘటనపై వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి, సమగ్రంగా విచారణ జరిపించాలని…
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి జెండా ఎగరాలి
కూటమి అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖ:- జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా…
స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు – మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి: జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (APSEC) మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపిటిసి, జెడ్పిటిసి మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్…
కందుకూరు టిడిపి కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- కందుకూరు టిడిపి కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు స్థానిక సంస్థల జిల్లా పరిశీలకులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 120 మంది…
దర్శిలో 83 మంది లబ్ధిదారులకు రూ.45.44 లక్షల CMRF చెక్కుల పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:- దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.45,44,427 విలువైన చెక్కులను 83 మంది లబ్ధిదారులకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…