తొలి శుభోదయం :-
కొండపి మండలం, జాళ్ళపాలెం గ్రామం నందు శ్రీ బండి వెంకటేశ్వర్లు మనుమరాలు… శ్రీ అన్నిపిరెడ్డి చిన్న సింగయ్య, సునీత దంపతుల కుమార్తె చి. జోషికారెడ్డి ఓణీల వేడుకలలో పాల్గొని ఆశీర్వదించిన…
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజక వర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి. బ్యాంక్ మాజీ చైర్మన్… డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య మరియు ప్రకాశం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాకా పిచ్చిరెడ్డి
ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలలో పార్టీ స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు మరియు అభిమానులు పాల్గొని చి. జోషికారెడ్డి ని ఆశీర్వదించారు.