తొలి శుభోదయం కందుకూరు:-

ప్రభుత్వ కార్యాలయంలో ఒక అనధికార వ్యక్తి విధులు నిర్వహిస్తుండటం గమనించి, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను.రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. నిర్ణీత ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుసుకుని, అధికారులను మందలించాను. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే మన లక్ష్యం. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *