తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సరస్వతి కళ్యాణ మండపం నందు శ్రీ దేవినేని బాలాజీ శ్రీమతి రీనా గార్ల ఏకైక పుత్రిక “వెంకట సాయి భవ్య శ్రీ” ఓణీల వేడుక కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, టంగుటూరు మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, కొండపి మండల అధ్యక్షులు యనమద్దిని విశ్వ నాగ బ్రహ్మ, మర్రిపూడి మండల అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్ని ఆశీర్వదించారు.