తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శనివారం పామూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లోని అన్ని రికార్డులు, కేస్ డైరీ (CD) ఫైళ్లు, రిజిస్టర్లు, స్టేషన్ నిర్వహణ విధానాలను పూర్తిగా పరిశీలించారు.తనిఖీల అనంతరం, సీఐ సబ్ ఇన్స్పెక్టర్ పామూరు మరియు స్టేషన్ సిబ్బందికి
రికార్డులు సమయానికి అప్‌డేట్ చేయడంపెండింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తు
ప్రజలకు సేవలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం
స్టేషన్ శుభ్రత, శాంతిభద్రతల నిర్వహణలో శ్రద్ధ పెట్టడం
వంటి కీలక సూచనలు అందించారు.పామూరు ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రజాసేవను మరింత బలోపేతం చేయడమే ఈ తనిఖీల ముఖ్య లక్ష్యం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *