తొలి శుభోదయం సింగరాయకొండ:-
ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరాయకొండలో ప్రచారం
సిఐటియు జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు
ప్రచారల భాగంగా ముఠా కార్మికులు లారీ కార్మికులు ఆటో కార్మికులు విద్యుత్ కార్మికులు శంకరాయకొండ మండల కేంద్రంలో ప్రచారం జరిగింది కేంద్ర ప్రభుత్వ విధానాలు నిర్వహిస్తూ ఈ సమ్మె జరుగుతా ఉంది 29 లేబర్ కోర్టును రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది విద్యుత్ చట్టం విత్తన చట్టం ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేయడం జరిగింది కి వర్కర్స్ కి వేతనాలు పెంచాలని రెగ్యులర్ చేయాలని ఆటో అమాలి భవనిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి రాము ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్మోహన్ రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కే నాంచార్లు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు రంగారావు జిల్లా కార్యదర్శి పి వెంకట్రావు నరసింహారావు మీ మోజేష్ కే అంకయ్య ప్రసాదు శివయ్య సుబ్బారావు పాల్గొన్నారు