తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఎస్టి కాలనీ పాఠశాల నిర్వహణ ఎంతో మంచిగా ఉందని గ్రామస్తుల సహకారం చూడముచ్చటగా ఉందని నాయకులు రోసి రెడ్డి సన్నిబోయిన మాలకొండయ్య సహకారంతోపాఠశాలలో ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరపడం మహిళలు 60 మందికి చీరలు అందజేయడంపోటీలలో మొదటి మూడు బహుమతులు సాధించిన వారికి 3000,2000,1000 లు మరో ముగ్గురికి కన్సోలేషన్ బహుమతులను కార్యక్రమానికి అతిథులుగా హాజరైన గ్రీన్ అండ్ బ్యూటీ స్టేట్ చైర్మన్ వేల్పుల సింగయ్య , లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ అడ్వకేట్ సన్నిపోయిన శ్రీనివాసులు నాయుడు మరియు Bsnl ప్రకాశం జిల్లా అడ్వైజర్ కమిటీ నెంబరు గోకరాజు పాపయ్య నాయుడు చేతుల మీదుగా అందజేయడం జరిగింది విద్యార్థులకు జరిగిన ఆటలు పోటీలకు బహుమతులను రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సామంతుల అజయ్ సంపత్ కుమారి అందజేశారు పాఠశాల చైర్మన్ చౌటూరి అనురాధ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి సేవలను కొనియాడినారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్థికంగా పూర్తిగా సహకరించిన గ్రామ పార్టీ అధ్యక్షులు సన్నిబోయిన మాలకొండయ్య కి, నీటి సంఘం అధ్యక్షులు పూడి రోసి రెడ్డికి, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవరపు జాలి రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *