తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, ఒంగోలు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆంగన్‌వాడి కేంద్రంలో శక్తి యాప్ డౌన్‌లోడింగ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పోలీసులు మహిళలకు శక్తి యాప్ ఉపయోగం, తక్షణ సహాయం పొందే విధానం, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన వంటి అంశాలను వివరంగా తెలియజేశారు. మహిళల భద్రతను బలపరచడంలో శక్తి యాప్ ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు.
మహిళలకు ఎలాంటి అనుమానాస్పద పరిస్థితుల్లోనైనా వెంటనే శక్తి యాప్ ద్వారా సహాయం పొందాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *