తొలి శుభోదయం ప్రకాశం,మార్కాపురం:-

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ (Shakti App) డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా మహిళల భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్ ప్రచారం నిరంతరం కొనసాగిస్తామని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *