తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో “మియావాకి ఫారెస్ట్ ప్రాజెక్ట్”ను ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తక్కువ స్థలంలోనే దట్టమైన అడవులను సృష్టించే ఈ అద్భుతమైన విధానం ద్వారా కళాశాల పచ్చదనంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర , జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబు మరియు సబ్ కలెక్టర్ శ్రీ హిమవంశీ తో కలిసి మొక్కలు నాటడం జరిగింది.అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఒకేసారి వేలమంది విద్యార్థులతో కలిసి వేల మొక్కలు నాటడం కందుకూరు చరిత్రలోనే ఒక అపురూప ఘట్టం.పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత