తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

తురిమెళ్ళ శ్రీ లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా తేదీ 28/03/2026 శనివారం రాత్రి గరుడత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి ప్రసంగించిన జిల్లా టిడిపి నాయకులు శ్రీ ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి ,రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి , దేవస్థానం చైర్మన్ డా: బెల్లంకొండ శ్రీనివాసరావు ,మాజీ సర్పంచ్ నారిశెట్టి వీరమ్మ పాల్గొని ప్రసంగిచారు. వేద పండితులు డా: నంద్యాల శ్రీనివాసాచార్యులు వేదమంత్రోచ్చరణలతో పూజ కైంకర్యాలు నిర్వహించారు.దేవస్థానం ధర్మకర్తలు,గరుడ వాహనం ఉభయదాతలైన బెల్లంకొండ వంశ కుటుంబ సభ్యులు మరియు తురిమెళ్ళ పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *