తొలి శుభోదయం కందుకూరు:-

కందుకూరు పట్టణం 3వ వార్డు సచివాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశాను. ప్రజలకు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నాను. పక్కనే బృందావనం ప్రాంతంలో అధికారులు, నాయకులతో కలిసిపర్యటించడం జరిగింది. ఏరోజుకారోజు చెత్తను తొలగించాలని, ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్ర వాతావరణం ఏర్పడేలా చూడాలని కమిషనర్ అనూష కు సూచించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *