తొలి శుభోదయం:-
రాళ్లపాడు ప్రాజెక్టు కు భారీ వర్షాలు నేపథ్యంలో పూర్తిస్థాయిలో నీరు చేరి ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందువలన మన్నేరు ప్రభావ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు….ప్రజలు ఎవరు వాగులు బ్రిడ్జిలు దాటే ప్రయత్నం చేయకూడదని అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటికి రావాలని బర్రెలను మరియు గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని ఎమ్మెల్యే గారు తెలియజేశారు…
తీర ప్రాంతంలోని ముత్యకారులు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు ఎవరు వెళ్లరాదని ఎమ్మెల్యే గారు తెలియజేశారు..