తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రామకృష్ణను కలిసి సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు. ఉద్యోగులకు అండగా నిలుస్తూ…. వారికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *