తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డి పాలెం మండలం, రేబాల పంచాయతీ పరిధిలోని అమ్మోరు తోపు సెంటర్ వద్ద, పెట్రోల్ బంక్ పక్కన గల ఇరిగేషన్ సెంట్రల్ ఛానెల్‌లో జరుగుతున్న పూడిక తీత మరియు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది.ఈ పనుల ద్వారా నీటి పారుదల సక్రమంగా జరిగేలా చేసి, రైతులకు సాగునీరు సులభంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, త్వరితగతిన స్పందిస్తూ అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నాం అని తెలియజేస్తున్నాను.