తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం చిన్న కనుమళ్ల గ్రామం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య.ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధిక మొత్తంలో పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.