తొలి శుభోదయం కొత్తపట్నం:-
కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో నంద గోపాలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్.టి.ఆర్. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు , మాజీ ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు , సర్పంచ్ మెడి కొండా సునీత , మాజీ MPTC నరసింహారావు మరియు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.