తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ షేక్ రియాజ్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త మరియు పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, టంగుటూరు మండల అధ్యక్షులు కందుకూరి రాంబాబు, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, మర్రిపూడి మండల అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్, కొండేపి మండల అధ్యక్షులు యనమద్ని విశ్వనాగా బ్రహ్మ.
కొండేపి నియోజకవర్గంలో గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అతి తొందరలో పార్టీ సభ్యత్వం కార్యక్రమం ప్రారంభమవుతుంది అని తెలియజేస్తూ కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు షేక్ రియాజ్ దిశా నిర్దేశం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *