తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 26,73,558 రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది… ఆరోగ్యం బాగోలేని నిరుపేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చూడాలని చంద్రబాబు నాయుడు సహృదయంతో ప్రభుత్వం తరపున సహాయం అందిస్తున్నామని తెలియచేయటం జరిగింది. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ., ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది