డివిజనల్ అభివృధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో భాగంగా నిర్మాణం పూర్తైన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఈ రోజు కందుకూరు పట్టణంలోని విప్పగుంట రోడ్డులో ఘనంగా ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు .ప్రజలకు మరింత మెరుగైన,వేగవంతమైన సేవలను అందించే దిశగా ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు, పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *