తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గొట్టిపాటి కిచెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన యాజమాన్యానికి మరియు సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ కిచెన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం అందుబాటులోకి రావాలని, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.