తొలి శుభోదయం :-
కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముక్కోటిపాలెం గ్రామంలో సిబ్బందితో కలిసి జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించాను.ఈ దాడిలో 6 మంది వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి ₹7,410/- నగదు స్వాధీనం చేసుకున్నాము.జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కొండపి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం అందించి, పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి.