తొలి శుభోదయం :-
ఈ కార్యక్రమానికి శాసన సభ్యులు, గిద్దలూరు నియోజకవర్గం ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు,భరోసాలుఅందించారు రానున్న 5 సంవత్సరాల్లో రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో 5 ప్రధాన విధానాలపై రైతులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బైలడుగు బాలయ్య , వైస్ చైర్మన్ గోడి ఓబుళరెడ్డి , సొసైటీ బ్యాంకు చైర్మన్ లు ముత్తుముల సంజీవరెడ్డి బాల ఈశ్వరయ్య వ్యవసాయ శాఖ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యం ఉద్యాన వన శాఖ అధికారి శ్వేత, పశు సంవర్ధక శాఖ అధికారులు, పార్టీ నాయకులు బోనేని వెంకటేశ్వర్లు , రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు