తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ఎంతో అవసరమనే దృష్టితో దర్శి మండలం పోతకమూరు గ్రామపంచాయతీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీడీవో కల్పన , దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు గారు, దర్శి మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు , నీటి సంఘం DC అధ్యక్షులు వెలుగొండారెడ్డి గారు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *