తొలి శుభోదయం న్యూస్ కొండపి:-
పొన్నలూరు మండల కేంద్రం నందు శ్రీ చుండి జేమ్స్, శ్రీమతి భాగ్యమ్మ గార్ల ఆహ్వానం మేరకు వారి జేష్ఠ పుత్రుని “పరిశుద్ధ వివాహమహోత్సవం”లో పాల్గొని నూతన వధూవరులు… వంశీ…జ్యోత్స్న లను అక్షింతలు వేసి ఆశీర్వదించి,తల్లిదండ్రుకు బంధువులకు శుభాకాంక్షలు తెలియజేసిన…మాజీ మంత్రివర్యులు, PAC సభ్యులు కొండపి, నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ ‘ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు,సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త,మాదాసి వెంకయ్య .ఈ పరిశుద్ధ వివాహ వేడుకలలో స్థానిక మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.