తొలి శుభోదయం:-
టంగుటూరు మండలం ఆలకూరపాడులో చుట్టూ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి నాలుగు వైపులా ఉన్న చప్టాలు పొంగిపొర్లడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఏ వైపు వెళ్లాలన్నా దారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు టంగుటూరు ఎమ్మార్వో ఆంజనేయులు నిరంతరం దగ్గరుండి పర్వేక్షిస్తున్నారు పునరావస కేంద్ర బాధితులకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ వాణిశ్రీ పొంగిన వాగులను పరిశీలించారు ప్రజలకు ఏ విధమైన హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడిన సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు పోలీస్ సిబ్బంది నిరంతరం నిగా ఉంచారు కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ సునీల్ సీసీ మోహనరావు SE, PR అశోక్ డి ఈ రమణయ్య MPHO శ్రీను మలేరియా డిపార్ట్మెంట్ సురేష్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ రావు ఎంపీటీసీ ప్రతినిధి నార్ని కోటేశ్వరరావు మరియు ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు