తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు ఇటీవల కాలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు.అన్నా వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు..