తొలి శుభోదయం :-దీపావళి పండుగ సందర్భంగా టంగుటూరు తాత్కాలిక పటాకుల షాపులను ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు పరిశీలించారు.భద్రతా మార్గదర్శకాలు, అగ్ని నియమాలు, నిల్వ విధానాలు కచ్చితంగా అమలులో ఉన్నాయా అని తనిఖీ చేయడం ద్వారా ప్రజల భద్రతను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషించారు.ప్రజలకు విజ్ఞప్తి – భద్రతా మార్గదర్శకాలు పాటిస్తూ, జాగ్రత్తగా పటాకులు వినియోగించండి.