తొలి శుభోదయం:

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కొండేపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్యను సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీ సి ఇ సి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మాదాసి వెంకయ్యను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో, పాకల వైసీపీ నాయకులు పున్నయ్య శివారెడ్డి సింగరాయకొండ నాయకులు సాయి రెడ్డి సాయి కోటి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *