తొలి శుభోదయం న్యూస్:-

ప్రకాశం జిల్లా పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.నాగులుప్పలపాడు మండలం కనపర్తి శివారులో పోలీసులు పేకాట దాడులు నిర్వహించి, అక్రమంగా జూదం ఆడుతున్న 6 మంది వ్యక్తులను పట్టుకున్నారు.వారివద్ద నుండి ₹2,530 నగదు మరియు 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.జూదం, పేకాట వంటి సామాజిక వ్యాధులు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిని దెబ్బతీస్తాయని పోలీసులు హెచ్చరించారు.
ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారముంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *