తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
“బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదా శివలింగం”లయకారుడైన ఆ పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఉపవాసాలు, జాగరణలు, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మీ ఇంట ఆధ్యాత్మిక ప్రశాంతత జ్ఞాన జ్యోతిలా ప్రకాశించాలి. ఆ భోళాశంకరుడి ఆశీస్సులు మీ కుటుంబం పై అనునిత్యం ఉండాలని కోరుకుంటున్నాను.
మీ కుటుంబమంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ….